Header Banner

రాజ‌మౌళి సినిమాల‌కు అది అక్క‌ర్లేదు.. క‌ర‌ణ్ జోహార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  Mon Feb 17, 2025 11:27        Entertainment

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి సినిమాల‌పై బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తీసిన కొన్ని సినిమాల‌కు లాజిక్ అవ‌స‌రం లేద‌న్నారు. క‌థ‌పై పూర్తి విశ్వాసం ఉంచి ప్రేక్ష‌కుల‌కు న‌మ్మ‌కం క‌లిగించేలా సినిమాల‌ను జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తార‌ని ప్ర‌శంసించారు. గొప్ప చిత్రాల‌కు లాజిక్ తో ప‌ని లేద‌న్నారు. క‌ర‌ణ్ జోహార్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ రాజ‌మౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శ‌ర్మ రూపొందించిన ఆర్ఆర్ఆర్, యానిమ‌ల్‌, గ‌దర్ వంటి సినిమాలు అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. "కొన్ని సినిమాలు లాజిక్ కంటే న‌మ్మ‌కం ఆధారంగా హిట్ అవుతుంటాయి. సినిమాల‌పై న‌మ్మ‌కం ఉంటే ప్రేక్ష‌కులు లాజిక్ ను ప‌ట్టించుకోరు. ఈ విష‌యం గొప్ప ద‌ర్శ‌కుల చిత్రాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

జ‌క్క‌న్న తీసే సినిమాల‌నే తీసుకోండి... ఆయ‌న సినిమాల్లోని లాజిక్ ల గురించి ప్రేక్ష‌కులు ఎప్పుడూ మాట్లాడ‌రు. ఆయ‌న‌కు త‌న స్టోరీపై పూర్తి న‌మ్మ‌కం, విశ్వాసం ఉంటాయి. ఎలాంటి స‌న్నివేశాన్నైనా ప్రేక్ష‌కుల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా తెర‌కెక్కించగ‌ల‌రు. ఆర్ఆర్ఆర్, యానిమ‌ల్‌, గ‌దర్ ఇలాంటివాటికి కూడా ఇదే వ‌ర్తిస్తుంది. ఇవి విజ‌య‌వంతం కావ‌డంలో ఆయా ద‌ర్శ‌కుల‌పై ఉన్న న‌మ్మ‌కం కూడా ఒక కార‌ణం. సినిమా విజ‌యం పూర్తిగా న‌మ్మ‌కంపై ఆధార‌ప‌డి ఉంటుంది. లాజిక్ ల గురించి ఆలోచించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు. సినిమాను కేవ‌లం వినోదం కోసం మాత్ర‌మే చూడాలి" అని క‌ర‌ణ్ జోహార్ చెప్పుకొచ్చారు. 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KaranJohar #SSRajamouli #Bollywood #Tollywood